-
-
పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:35 PM August 4, 2017
-
ఒక ఆసక్తికరమైన క్లైమాక్స్ ఎపిసోడ్ తర్వాత ఈ చిత్రం ముగిసింది...
Date & Time : 12:30 PM August 4, 2017
-
చిత్రం బావోద్వేకమైన సన్నివేశాలతో క్లయిమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 12:21 PM August 4, 2017
-
బావోద్వేకమైన సన్నివేశాల తర్వాత ఒక సాడ్ సాంగ్ వస్తోంది..
Date & Time : 12:15 PM August 4, 2017
-
హీరో, హీరోయిన్ మధ్య సుకుమార్ స్టైల్ లో ఉండే కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి..
Date & Time : 12:08 PM August 4, 2017
-
ప్రధాన జంట మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 11:58 AM August 4, 2017
-
ప్రస్తుతం సినిమాని తెరకెక్కించే సెట్స్ లో హిట్ "సినిమా తీస్తా" అనే పాట తెరపై అలరిస్తోంది..
Date & Time : 11:48 AM August 4, 2017
-
విరామం తర్వాత.. కథలో హీరోకి సినిమా ఛాన్స్ వచ్చింది..కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 11:40 AM August 4, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకూ ఈ చిత్రం ఆసక్తికరమైన సన్నివేశాలతో చాలా ఆకట్టుకుంది... మంచి సమయంలో ఇంటర్వెల్ పడటంతో సెకండ్ హాఫ్ పై చాలా ఆసక్తిని రేపుతోంది..
Date & Time : 11:26 AM August 4, 2017
-
హీరో మరియు హీరోయిన్ మధ్య ఒక చిన్న సంఘర్షణ జరిగడంతో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది..
Date & Time : 11:24 AM August 4, 2017
-
హీరో మరియు అతని ఫ్రెండ్ హాస్యనటుడు సుధాకర్ రెడ్డి మధ్య కొన్ని దృశ్యాలతో కూడిన "తొక్కలో స్క్రీన్ ప్లే " సాంగ్ వస్తోంది..
Date & Time : 11:14 AM August 4, 2017
-
ఇప్పుడు చిత్రంలోని మరో పాట కేరింగ్ ఫర్ లవ్ వస్తోంది..
Date & Time : 11:11 AM August 4, 2017
-
ప్రస్తుతం హీరోకి మరియు ఒక రౌడీ గ్యాంగ్ కి మధ్య ఫైట్ సన్నివేశాలు జరుగుతున్నాయి..
Date & Time : 11:08 AM August 4, 2017
-
హీరో , హీరోయిన్ చాలా దగ్గరయ్యరు.. కమెడియన్ ప్రియదర్శన్ సిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు..ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్లు వస్తున్నాయి..
Date & Time : 10:55 AM August 4, 2017
-
చిత్రంలోని మొదటి పాట అనగనగా వస్తోంది.. ట్రైన్ ట్రావెలింగ్ లో ఈ పాట చాలా బావుంది..
Date & Time : 10:47 AM August 4, 2017
-
హీరోయిన్ ఈషా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 10:43 AM August 4, 2017
-
హీరోకి మరియు ఓ చిత్ర నిర్మాతకు మధ్య కొన్ని సినిమాటిక్ సన్నివేశాలు జరుగుతున్నాయి..
Date & Time : 10:39 AM August 4, 2017
-
చిత్రం మళ్ళీ ప్రస్తుతనికో వచ్చేసింది.. కథలో హీరో ఓ సినిమాకి క్లాప్ అసిస్టెంట్ గా చేరతాడు
Date & Time : 10:35 AM August 4, 2017
-
హీరో అశోక్ డైరెక్ట్ గా సిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది.. కొన్ని చిన్ననాటి సీన్స్ తెరపై అలరిస్తున్నాయి
Date & Time : 10:30 AM August 4, 2017
-
సుకుమార్ స్టైల్ లో ఇంట్రెస్టింగ్ గా టైటిల్స్ పడుతున్నాయి..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది
Date & Time : 10:25 AM August 4, 2017
-
హాయ్..134 నిమిషాల నిడివిగల దర్శకుడు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది..
Date & Time : 10:20 AM August 4, 2017