-
క్లైమాక్స్ పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 11:39 AM August 19, 2016
-
క్లైమాక్స్ లో సాయికుమార్ కొన్ని భారీ డైలాగులు చెపుతున్నాడు. సినిమాలో భారీ ఫైట్ స్టార్ట్ అయింది.
Date & Time : 11:34 AM August 19, 2016
-
అలీ, అభిమన్యు సింగ్ ల మధ్య వచ్చిన ఫన్నీ సీన్స్ నవ్విస్తున్నాయి.
Date & Time : 11:29 AM August 19, 2016
-
సినిమా క్లైమాక్స్ ఫన్నీగా మొదలైంది. కిడ్నాప్ క్రిష్ గా అలీ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:24 AM August 19, 2016
-
అన్ని ఆసక్తికర మలుపులు మెల్లగా విడిపోతున్నాయి. సినిమా క్లైమాక్స్ కు చేరువవుతోంది.
Date & Time : 11:19 AM August 19, 2016
-
మూవీలో మరో మలుపు వచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్లు వచ్చాయి.
Date & Time : 11:14 AM August 19, 2016
-
ఆది హీరోయిన్ ను మళ్లీ కాపాడాడు. ఇప్పుడు మూవీలో మాస్ సాంగ్ వస్తోంది. ఆది డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయి.
Date & Time : 11:09 AM August 19, 2016
-
కథలోమరో చిన్న మలుపు వచ్చింది. ఇంకో ఫైట్ సీన్ స్టార్ట్ అయింది.
Date & Time : 11:04 AM August 19, 2016
-
కొన్ని కామెడీ సీన్లు వచ్చాయి. అన్నపూర్ణ, పోసాని మధ్య సీన్లు నడుస్తున్నాయి. రఘుబాబు పాత్ర చాలా బాగుంది.
Date & Time : 10:55 AM August 19, 2016
-
కథలో కొత్త మలుపు వచ్చింది. పోసాని రీ ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:45 AM August 19, 2016
-
ఇంటర్వెల్ తర్వాత సాయి కుమార్ డాషింగ్ ఎంట్రీ ఇచ్చాడు. రఘుబాబు, అన్నపూర్ణలు కూడా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:35 AM August 19, 2016
-
ఒక ఆసక్తికర మలుపుతో సినిమాలో ఇంటర్వెల్ వచ్చింది.
Date & Time : 10:21 AM August 19, 2016
-
సినిమాలో చిన్న ట్విస్ట్ వచ్చింది. ఇంటర్వెల్ ముందు సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:16 AM August 19, 2016
-
పృధ్వీ కామెడీ సీన్స్ వస్తున్నాయి. సినిమా ఫారెస్ట్ కు షిప్ట్ అయింది.
Date & Time : 10:10 AM August 19, 2016
-
సినిమాలో మూడో సాంగ్ వచ్చింది. ప్రయాణంలో భాగంగా ఈ పాట వచ్చింది. గ్రామీణ వాతావరణం విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 10:04 AM August 19, 2016
-
పోలీసులు, పృధ్వీల మధ్య చాలా మంచి కామెడీ సీన్లు నడుస్తున్నాయి. పృధ్వీ క్యారెక్టర్ చాలా బాగుంది.
Date & Time : 09:58 AM August 19, 2016
-
ఆది, పృధ్వీ ల మధ్య కొన్ని కామెడీ సీన్లు వచ్చాయి. సినిమాలో రైలు ప్రయాణం మొదలైంది.
Date & Time : 09:50 AM August 19, 2016
-
విలన్ అభిమన్యు సింగ్ హీరోయిన్ బ్రదర్ గా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సీరియస్ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 09:40 AM August 19, 2016
-
ఇప్పుడు మూవీలో పెళ్లి సాంగ్ మొదలైంది. తన కొత్త లుక్ లో ఆది బాగున్నాడు.
Date & Time : 09:30 AM August 19, 2016
-
ఆది అంకుల్ గా పోసాని ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ నమిత ప్రమోద్ కూడా ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 09:25 AM August 19, 2016
-
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడే ఈగో రెడ్డిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:20 AM August 19, 2016
-
ప్రస్తుతం హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వస్తోంది. థమన్ అందించిన ఊపున్న పాటలో ఆది తన స్టెప్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 09:15 AM August 19, 2016
-
రికవరీ ఏజెంట్ బాబ్జీగా హీరో ఆది ఇప్పుడే స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:09 AM August 19, 2016
-
ఓ ఆసక్తికరమైన నేపథ్యంలో ప్రస్తుతం టైటిల్స్ పడుతున్నాయి. హైద్రాబాద్ నేపథ్యంలో సన్నివేశాలు చాలా బాగున్నాయి.
Date & Time : 09:04 AM August 19, 2016
-
130 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:00 AM August 19, 2016