-
హీరో హీరోయిన్ల మధ్య ఆసక్తి కరమైన సంభాషణతో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:55 AM April 7, 2017
-
కార్తి హీరోయిన్ కోసం అన్వేషిస్తుండగా ఓ చోట కనిపించింది.
Date & Time : 06:53 AM April 7, 2017
-
ఖైదీలు పాక్ ని దాటి విజయవంతంగా ఇండియాలోకి ప్రవేశించారు.
Date & Time : 06:48 AM April 7, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా వెళుతోంది.పారిపోయిన ఖైదీ లను ఛేజ్ చేసే పనిలో పాక్ ఆర్మీ ఉంది.
Date & Time : 06:45 AM April 7, 2017
-
కార్తి, అతిధి రావు లు విడిపోవడానికి నిర్ణయించుకున్నారు.చిత్రం లో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 06:40 AM April 7, 2017
-
కార్తి, అతిధి తల్లిందండ్రుల మధ్య సన్నివేశాలు వస్తున్నాయి. అతిధి తల్లిదండ్రులను ఒప్పించడంలో కార్తి విఫలమయ్యాడు.
Date & Time : 06:35 AM April 7, 2017
-
అంత్య క్రియల సన్నివేశం వస్తోంది.హీరోయిన్ తల్లిదండ్రులు పరిచయం అయ్యారు.
Date & Time : 06:30 AM April 7, 2017
-
హీరో హీరోయిన్ల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.
Date & Time : 06:25 AM April 7, 2017
-
కథ పాకిస్థాన్ కు మారింది. కొన్ని ఆసక్తి కరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:15 AM April 7, 2017
-
ప్రస్తుతం అందమైన లవ్ ప్రపోజల్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 06:10 AM April 7, 2017
-
చిత్రంలో ప్రస్తుతం అల్లెయి..అల్లెయి సాంగ్ వస్తోంది.
Date & Time : 06:05 AM April 7, 2017
-
చిత్రం మళ్లీ ఫ్లాష్ బ్యాక్ కి మారింది. కార్తికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:00 AM April 7, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.కొంత మంది ఖైదీ లకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:56 AM April 7, 2017
-
కార్తి జైలు నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.
Date & Time : 05:49 AM April 7, 2017
-
కథ మళ్లీ పాకిస్థాన్ జైలుకు మారింది. జైలు నుంచి పారిపోవడానికి కార్తి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 05:45 AM April 7, 2017
-
కార్తి బ్రదర్ యొక్క పెళ్లి సన్నివేశాలు వస్తున్నాయి. 'మోరెత్తుకొచ్చింది ' అనే పాట ప్రస్తుతం వస్తోంది.
Date & Time : 05:40 AM April 7, 2017
-
హంసరో సాంగ్ ఓ ప్రత్యేక టెక్నాలజీ తో చిత్రీకరించారు
Date & Time : 05:36 AM April 7, 2017
-
హీరో హీరోయిన్ల మధ్య సంభాషణ అనంతరం ' హంసరో ' సాంగ్ మొదలయింది.
Date & Time : 05:30 AM April 7, 2017
-
కార్తిని కలిసేందుకు హీరోయిన్ లేహ్ కు వెళ్ళింది.
Date & Time : 05:26 AM April 7, 2017
-
చిత్రం ప్రస్తుత కథలోకి మారింది. పాకిస్థాన్ జైలుకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:18 AM April 7, 2017
-
ఫన్నీ ఫోన్ సంభాషణా సన్నివేశాలు వస్తున్నాయి.చిత్రంలో 'జుగ్ని'పాట కూడా వస్తోంది.
Date & Time : 05:10 AM April 7, 2017
-
చిత్రంలో రెండవ పాట 'టాంగో' వస్తోంది. బాలాజీ ద్వారా కార్తి హీరోయిన్ కు పరిచయం అయ్యాడు.
Date & Time : 05:02 AM April 7, 2017
-
మణిరత్నం స్టైల్ లో హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:58 AM April 7, 2017
-
హీరోయిన్ ని కార్తి హాస్పిటల్ లో కలిసాడు. ఆర్ జె బాలాజీ కూడా ఆర్మీ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:54 AM April 7, 2017
-
డాక్టర్ గా హీరోయిన్ అదితి రావు ఎంట్రీ ఇచ్చింది. హాస్పిటల్ కు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:49 AM April 7, 2017
-
మైమరుపా' సాంగ్ తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమైంది. సాంగ్ లో విజువల్స్ చాలా బావున్నాయి.
Date & Time : 04:45 AM April 7, 2017
-
హీరో కార్తీ మిలిటరీ పైలట్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:42 AM April 7, 2017
-
1999 కార్గిల్ యుద్దానికి సంబందించిన సన్నివేశాలతో చిత్రం ప్రారంభమైంది.ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:38 AM April 7, 2017
-
హాయ్, 140 నిమిషాల నిడివిగల 'చెలియా' చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 04:36 AM April 7, 2017