-
సినిమా పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 12:25 PM December 01, 2016
-
క్లైమాక్స్ పలు రకాల ఎమోషన్స్‌తో నడిచింది. సస్పెన్స్, హీరోయిజమ్ చూయిస్తూ క్లైమాక్స్ ముగిసింది.
Date & Time : 12:20 PM December 01, 2016
-
విజయ్ నేపథ్యంలో నడిచే కొన్ని సన్నివేశాలతో పాటు వస్తోన్న క్లైమాక్స్ ఫైట్ బాగా ఆకట్టుకుంటోంది.
Date & Time : 12:17 PM December 01, 2016
-
డ్రగ్ బిజినెస్‌కి సంబంధించిన కొన్ని ట్విస్ట్స్ని రివీల్ చేస్తూ ప్రస్తుతం ఆసక్తికర క్లైమాక్స్ నడుస్తోంది.
Date & Time : 12:11 PM December 01, 2016
-
ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ వస్తోంది. సినిమా క్లైమాక్స్‌కు దగ్గరైంది.
Date & Time : 12:05 PM December 01, 2016
-
కథలో ఇప్పుడే అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. పలు రియలిస్టిక్‌గా కనిపించే సన్నివేశాలతో సినిమా నడుస్తోంది.
Date & Time : 11:55 AM December 01, 2016
-
ప్రస్తుతం ఓ మాంటేజ్ సాంగ్ నడుస్తోంది.
Date & Time : 11:45 AM December 01, 2016
-
హీరోయిన్ అరుంధతి నేపథ్యంలో ప్రస్తుతం పలు కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కథ ఓ మెంటల్ ఆసుపత్రికి మారిపోయింది.
Date & Time : 11:40 AM December 01, 2016
-
విజయ్ ఆంటోనీ తన పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
Date & Time : 11:35 AM December 01, 2016
-
ఓ ఇంటరెస్టింగ్ గెటప్‌లో విజయ్ ఆంటోనీ కనిపిస్తున్నాడు. అదిరిపోయే సన్నివేశాలతో ఫ్లాష్‌బ్యాక్ నడుస్తోంది.
Date & Time : 11:30 AM December 01, 2016
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా మళ్ళీ ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లోకి వెళ్ళింది. ఇంతకుముందు ఉన్న పాత్రలతోనే ఇప్పుడొక కొత్త కథ నడుస్తోంది.
Date & Time : 11:25 AM December 01, 2016
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకూ సినిమా సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో బాగా ఆకట్టుకుంటూ నడిచింది. సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటుందని ఆశిద్దాం..
Date & Time : 11:17 AM December 01, 2016
-
అదిరిపోయే ట్విస్ట్‌తో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:10 AM December 01, 2016
-
చారు హాసన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. సినిమా గ్రామీణ నేపథ్యానికి మారింది.
Date & Time : 11:04 AM December 01, 2016
-
ఒకదాని తర్వాత ఒకటి పలు ఆసక్తికర సన్నివేశాలు వస్తూ సస్పెన్స్ పెరుగుతోంది. సినిమా ఇంటర్వెల్‌కు దగ్గరైంది.
Date & Time : 10:58 AM December 01, 2016
-
ప్రస్తుతం విజయ్ మానసిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఓ మాంటేజ్ సాంగ్ వస్తోంది.
Date & Time : 10:50 AM December 01, 2016
-
విజయ్ ఆంటోనీ, అతడిలో వినిపించే కొన్ని గొంతులతో కలిపి ప్రస్తుతం కొన్ని సైకలాజికల్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:40 AM December 01, 2016
-
విజయ్ ఆంటోనీకి వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. సినిమా చాలా ఆసక్తికరం నడుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
Date & Time : 10:30 AM December 01, 2016
-
హీరోయిన్ అరుంధతి నాయర్ విజయ్ భార్యగా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ మంచి రొమాంటిక్ సాంగ్ వస్తోంది.
Date & Time : 10:20 AM December 01, 2016
-
సినిమా ఇప్పుడే ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లోకి వెళ్ళింది. విజయ్ ఆంటోనీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పరిచయమయ్యాడు.
Date & Time : 10:15 AM December 01, 2016
-
విజయ్ ఆంటోనీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. అతణ్ణి హిప్నోటైజ్ చేస్తోన్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:10 AM December 01, 2016
-
124 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:05 AM December 01, 2016
-
సుప్రీం కోర్టు ఆదేశించినట్టుగా జాతీయ గీతం ప్లే అవ్వడంతో సినిమా ఇప్పుడే మొదలవుతోంది.
Date & Time : 10:00 AM December 01, 2016