-
-
చిత్రం పూర్తయింది.పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:55 AM May 05, 2017
-
అవసరాల శ్రీనివాస్ , మిస్తీ మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి .
Date & Time : 11:50 AM May 05, 2017
-
మరొక ట్విస్ట్ వెలువడింది.. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:45 AM May 05, 2017
-
ప్రియదర్శిన్ ,అవసరాల శ్రీనివాస్ మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:40 AM May 05, 2017
-
శ్రీ ముఖి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.. మరొక లవ్ స్టొరీ మొదలైంది
Date & Time : 11:35 AM May 05, 2017
-
ఆదర్శ్ బాలకృష్ణ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు... మిస్తీ గత జీవితం గురించి కొన్ని సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:30 AM May 05, 2017
-
కొన్ని కీలకపమైన సన్నివేశాలతో కథ సీరియస్ మూడ్ లోకి వెళుతోంది ...స్క్రిన్ ప్లే మ్యాజిక్ తో కొన్ని పాత్రలు ప్రత్యక్షమవుతున్నాయి
Date & Time : 11:25 AM May 05, 2017
-
శ్రీనివాస్ అవసరాలకు కొన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి ... అతని ఎఫ్ఫైర్స్ బయటపడుతున్నాయి
Date & Time : 11:20 AM May 05, 2017
-
ఇద్దరి జంటల మధ్య కొన్ని సున్నితమైన సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:15 AM May 05, 2017
-
సుప్రియ వివాహేతర సంబంధం వంటి సిన్స్ వస్తున్నాయి .. సుప్రియ అందంగా కనిపిస్తోంది
Date & Time : 11:10 AM May 05, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం ప్రారంభమైంది.. సుప్రియ హౌస్ వైఫ్ పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:55 AM May 05, 2017
-
మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:35 AM May 05, 2017
-
సినిమా కథ ఫాస్ట్ గా ముందుకు సాగుతోంది.. హీరో యొక్క అన్ని వ్యవహారాలు ఒక దాని తరువాత ఒకటి బయటపడుతున్నాయి
Date & Time : 10:25 AM May 05, 2017
-
శ్రీనివాస్ అవసరాల, మిష్ఠి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుంది .
Date & Time : 10:15 AM May 05, 2017
-
తేజస్వి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది .. కథ వైజాగ్ కు మారుతుంది
Date & Time : 10:10 AM May 05, 2017
-
సినిమాలోని రెండవ పాట వస్తుంది.. శ్రీనివాస్ అవసరాల బాల్యంలోని సీన్స్ అలరిస్తున్నాయి
Date & Time : 10:00 AM May 05, 2017
-
చిత్రం కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది..ప్రస్తుతం హీరో చిన్ననాటి సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:50 AM May 05, 2017
-
హీరోయిన్ మిష్టి ఎంట్రీ ఇచ్చింది ..
Date & Time : 09:40 AM May 05, 2017
-
కమెడియన్ ప్రియదర్శిన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:38 AM May 05, 2017
-
శ్రీనివాస్ అవసరాల ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు... పెళ్లి మీద ఆసక్తి లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు
Date & Time : 09:35 AM May 05, 2017
-
సినిమా కథను చెప్పే సాంగ్ తో పాటు టైటిల్స్ కూడా వస్తున్నాయి ..
Date & Time : 09:30 AM May 05, 2017
-
హాయ్...125 నిమిషాల నిడివిగల బాబు బాగా బిజీ సినిమా ఇప్పుడే మొదలైంది...
Date & Time : 09:25 AM May 05, 2017