-
సినిమా సుఖాంతమైంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 08:11 AM August 12, 2016
-
మారుతి సినిమాని మంచి థ్రిల్స్, క్లైమాక్స్ లో బొబిలి రాజా మ్యూజిక్ తో ముగించాడు. పరిశ్రమలో 30 ఏళ్ళు పార్టీ చేసుకున్న వెంకీ సినిమాకి ఇది మంచి ముగింపు.
Date & Time : 08:09 AM August 12, 2016
-
క్లైమాక్స్ లో భారీ ఫైటింగ్ సన్నివేశం నడుస్తోంది. అందరు కమెడియన్లు క్లామాక్స్ లో కామెడీ టచ్ ఇవ్వడానికి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 08:05 AM August 12, 2016
-
కథ క్లైమాక్స్ దిశగా సాగుతోంది. నయనతార తండ్రి గురించి అన్ని ట్విస్టులు రివీల్ అయిపోయాయి.
Date & Time : 07:58 AM August 12, 2016
-
మరోసారి వెంకీ, నయతారల మధ్య ఘర్షణతో కూడిన సన్నివేశాలు నడుస్తున్నాయి. వెంకీ ఇన్వెస్టిగేషన్ ముగింపుకు వచ్చింది. అతను కేసును నెమ్మదిగా సాల్వ్ చేస్తున్నాడు.
Date & Time : 07:55 AM August 12, 2016
-
వెంకీ నయనతార తండ్రి గురించిన వివరాలు తెలుసుకున్నాడు.
Date & Time : 07:50 AM August 12, 2016
-
కథలో ట్విస్ట్ రివీల్ చేయబడింది.
Date & Time : 07:45 AM August 12, 2016
-
కథలో ట్విస్ట్ రివీల్ చేయబడింది. వెంకీ నయనతార తండ్రి గురించిన వివరాలు తెలుసుకున్నాడు.
Date & Time : 07:40 AM August 12, 2016
-
వెంకీని ట్రాప్ చెయ్యడానికి బ్రహ్మానందాన్ని అతనికి పరిచయం చేశాడు పోసాని. ఈ సన్నివేశం చుట్టూ కొంత కామెడీ నడుస్తోంది.
Date & Time : 07:35 AM August 12, 2016
-
కథలోమరో ట్విస్ట్ మొదలైంది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:32 AM August 12, 2016
-
పోసాని వెంకటేష్ ను ట్రాప్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వాటి నైపథ్యంలో కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 07:28 AM August 12, 2016
-
పాటలో హ్యాండ్సమ్, యంగ్ గా కనిపించడానికి వెంకీ గాగుల్స్ ఉపయోగిస్తున్నాడు.
Date & Time : 07:25 AM August 12, 2016
-
పూనమ్ భజ్వా ఐటమ్ సాంగ్ మొదలైంది.
Date & Time : 07:23 AM August 12, 2016
-
సెకండ్ హాఫ్ లో పోసాని తన కామెడీతో సినిమాని పరవాలేదనిపించేలా ట్రై చేస్తున్నాడు.
Date & Time : 07:20 AM August 12, 2016
-
పోసాని రీ ఎంట్రీ ఇచ్చి తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు
Date & Time : 07:15 AM August 12, 2016
-
సినిమా ట్రాక్ మారి సీరియస్ గా నడుస్తోంది. వెంకీ విలన్స్ ని ఛేజ్ చేసే పనిలో ఉన్నాడు.
Date & Time : 07:10 AM August 12, 2016
-
సెకండ్ హాఫ్ లో సీరియస్ ఆటిట్యూడ్ తో ఉన్న కొత్త వెంకీని చూపిస్తున్నాడు దర్శకుడు మారుతి.
Date & Time : 07:07 AM August 12, 2016
-
వెంకీ తన ఇన్వెస్టిగేషన్ లో బిజీగా ఉండగా మాంటేజ్ సాంగ్ రన్ అవుతోంది.
Date & Time : 07:03 AM August 12, 2016
-
వెంకీ పాత్ర పూర్తిగా మారిపోయింది. ఇప్పుడతను సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. నయనతార సమస్యను తీర్చడానికి ట్రై చేస్తున్నాడు.
Date & Time : 07:00 AM August 12, 2016
-
నయనతార కుటుంబం చుట్టూ సీరియస్ వాతావరణం అలుముకుంటోంది.
Date & Time : 06:55 AM August 12, 2016
-
ఇంటర్వెల్ తరువాత సినిమా సీరియస్ నోట్ లో మొదలైంది. వెంకీ నయనతారను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
Date & Time : 06:50 AM August 12, 2016
-
వెంకీ, నయనతారల లవ్ బ్రేక్ అప్ జరిగింది. ఇంటర్వెల్ పడింది.
Date & Time : 06:40 AM August 12, 2016
-
వెంకీ, నయనతారల మధ్య చిన్న అపార్థం తలెత్తింది. ఆసక్తికరమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ మొదలైంది.
Date & Time : 06:39 AM August 12, 2016
-
కథలో మరో ట్విస్ట్ మొదలైంది. నయనతార కుటుంబం, విలన్ కు మధ్య ఎదో కనెక్షన్ నడుస్తోంది. వెంకీ ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. కథ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 06:37 AM August 12, 2016
-
నయనతార, పృథ్వీ ల మధ్య లవ్ ట్రాక్ తమాషాగా ఉంది. పృథ్వీ తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్విస్తున్నాడు.
Date & Time : 06:34 AM August 12, 2016
-
వెంకీ, నయనతార ల లుక్ చాలా బాగుంది. ముఖ్యంగా పాటల్లో నయనతార చాలా అందంగా, స్టైలిష్ గా కనిపిస్తోంది.
Date & Time : 06:32 AM August 12, 2016
-
వెంకీ నయనతారకు ప్రపోజ్ చేసే సన్నివేశం సరదాగా ఉంది. మరో పాట మొదలైంది.
Date & Time : 06:30 AM August 12, 2016
-
సినిమాలో ట్విస్ట్ మొదలైంది. కథ సీరియస్ గా సాగుతోంది. దాంతో పాటు పృథ్వీ పాత్రతో కామెడీ బాగానే నడుస్తోంది.
Date & Time : 06:27 AM August 12, 2016
-
విలన్, నయనతార తండ్రికి మధ్య ఏదో కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తోంది. వెంకీ పాత్ర కూడా ఈ ఎపిసోడ్ కి కనెక్టయి ఉంది.
Date & Time : 06:25 AM August 12, 2016
-
మరోసారి పృథ్వీ కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి. ఎప్పటిలాగే అతని పాత్ర స్పూఫులు చేస్తూ నవ్విస్తోంది.
Date & Time : 06:22 AM August 12, 2016
-
మొదటి ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ లో ఫన్నీగా సాగుతోంది.
Date & Time : 06:19 AM August 12, 2016
-
పోసాని పై సన్నివేశాలు నడుస్తున్నాయి. అతను ఎమ్మెల్యేగా కనిపిస్తున్నాడు.
Date & Time : 06:15 AM August 12, 2016
-
'పోసాని కృష్ణ మురళీ' నెగెటివ్ రోల్ లో తమాషాగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:10 AM August 12, 2016
-
పాట పూర్తయింది. విలన్ ఎంట్రీ జరిగింది. కథ కాస్త సీరియస్ నోట్ లోకి వెళ్లింది.
Date & Time : 06:00 AM August 12, 2016
-
రెండవ పాట 'స్నేహితుడో.. సేవకుడో..' రన్ అవుతోంది. సంగీతం చాలా బాగుంది.
Date & Time : 05:55 AM August 12, 2016
-
జబర్దస్త్ కామెడీ యాక్టర్స్ ఫై కొని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 05:48 AM August 12, 2016
-
వెంకీ నయనతారను ఇంప్రెస్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాడు. కామెడీ చాలా సింపుల్ గా, కొత్తగా ఉంది. ఇప్పటి సినిమా పాజిటివ్ గానే నడుస్తోంది.
Date & Time : 05:45 AM August 12, 2016
-
'బత్తాయి బాబ్జీ' పాత్రలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:40 AM August 12, 2016
-
పోలీస్ కానిస్టేబుల్ కమెడియన్ వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇచ్చాడు. వెంకీకి అతనికి మధ్య కామెడీ సన్నివేశాలు మొదలయ్యాయి.
Date & Time : 05:33 AM August 12, 2016
-
మొదటి పాట 'మల్లెల వాన... ' వస్తోంది. వెంకీ, నయనతార లు స్టైల్ గా కనిపిస్తున్నారు. విజువల్స్ కూడా బాగున్నాయి.
Date & Time : 05:30 AM August 12, 2016
-
వెంకీ, నయనతార ల మధ్య కొని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి. నయనతార కొత్త లుక్ చాలా పోష్ గా అందంగా ఉంది.
Date & Time : 05:28 AM August 12, 2016
-
నయనతార ఇపుడే ఎంట్రీ ఇచ్చింది. ఆమె బరువు తగి చూడడానికి చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 05:26 AM August 12, 2016
-
పోలీస్ పాత్రలో వెంకీ చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా, యంగ్ గా ఉన్నాడు. ఒకామెడీ ఫైట్ ఇపుడే మొదలైంది.
Date & Time : 05:23 AM August 12, 2016
-
ACP కృష్ణగా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు. మారుతి చాలా ఫన్నీ వేలో వెంకటేష్ ను ఇంట్రడ్యూస్ చేశాడు.
Date & Time : 05:22 AM August 12, 2016
-
ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్ గ్రౌండ్ రన్ అవుతుండగా టైటిల్స్ రోల్ అవుతున్నాయి
Date & Time : 05:20 AM August 12, 2016
-
సినిమా ఇప్పుడే ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ తో మొదలైంది
Date & Time : 05:15 AM August 12, 2016