-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు. కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 02:05 PM December 02, 2016
-
భారీ క్లైమాక్స్ ఫైట్ వస్తోంది.
Date & Time : 02:00 PM December 02, 2016
-
చిత్రంలో ట్విస్ట్ లు రివీల్ అవుతున్నాయి. క్లైమాక్స్ దిశగా చిత్రం నడుస్తోంది.
Date & Time : 01:55 PM December 02, 2016
-
కథ లో మరో ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 01:50 PM December 02, 2016
-
ప్రస్తుతం ఐటెం సాంగ్ వస్తోంది.
Date & Time : 01:45 PM December 02, 2016
-
కమెడియన్ పృథ్వి సినిమాగా హీరో రిస్క్ రసూల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 01:40 PM December 02, 2016
-
అరకు రోడ్ హత్యల వెనుక ఉన్న సీరియల్ కిల్లర్ ఎవరో రివీల్ అయింది.
Date & Time : 01:35 PM December 02, 2016
-
వరుస మలుపులతో సినిమా ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 01:30 PM December 02, 2016
-
అరకు రోడ్ లో మార్దర్ కేస్ మరోసారి బయటికొచ్చింది. సాయి రామ్ అనుకోకుండా దాంట్లో ఇరుక్కున్నాడు.
Date & Time : 01:25 PM December 02, 2016
-
మరో మాంటేజ్ సాంగ్ 'ఏమో.. ఏమైందో' వస్తోంది. మాంటేజస్ బాగున్నాయి.
Date & Time : 01:20 PM December 02, 2016
-
కొన్ని భావోద్వేగపూరితమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 01:15 PM December 02, 2016
-
ఇంటర్వెల్ తరువాత సినిమా ఆసక్తికరంగా సాగుతోంది.
Date & Time : 01:10 PM December 02, 2016
-
కథలో ఒక మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 01:00 PM December 02, 2016
-
సినిమా చాలా ఉత్కంఠగా నడుస్తోంది.
Date & Time : 12:55 PM December 02, 2016
-
సంతోషంగా ఉన్న సాయిరామ్ జీవితంలో అనుకోని ట్విస్ట్ మొదలైంది. సినిమా ఎమోషనల్ గా మారింది.
Date & Time : 12:50 PM December 02, 2016
-
'తొలి తొలి' అలజడిలో...' పాట వస్తోంది.
Date & Time : 12:45 PM December 02, 2016
-
సాయి రామ్, నిఖీషా పటేల్ లు ప్రేమలో పడ్డారు.
Date & Time : 12:40 PM December 02, 2016
-
పోలీస్ కానిస్టేబుల్ గా నిఖీషా పటేల్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 12:35 PM December 02, 2016
-
హీరో ఇంకా పెళ్లి ప్రయత్నాల్లోనే ఉన్నాడు. కృష్ణ భగవాన్ ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 12:30 PM December 02, 2016
-
అరకు రోడ్ లో మరొక హత్య జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.
Date & Time : 12:25 PM December 02, 2016
-
సాయి రామ్ శంకర్ కుటుంబాన్నిచూపుతున్నారు. కోవై సరళ అతడికి బామ్మగా చేస్తోంది.
Date & Time : 12:20 PM December 02, 2016
-
ఫన్నీగా సాగే 'గడ్డం తెల్లబడిపోతాందే..' పాట వస్తోంది.
Date & Time : 12:15 PM December 02, 2016
-
హీరో సాయి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. కమెడియన్ సత్య, హీరో సాయి ల మధ్య కొన్ని కామెడీ సీన్లు నడుస్తున్నాయి.
Date & Time : 12:10 PM December 02, 2016
-
హీరో సాయి రామ్ శంకర్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:05 PM December 02, 2016
-
హత్య కేసు మీద ఇన్వెస్టిగేషన్ మొదలైంది. కమల్ కామరాజు పోలీస్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:00 PM December 02, 2016
-
టైటిల్స్ రోల్ అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
Date & Time : 11:55 AM December 02, 2016
-
అరకు రోడ్ లో జరిగే హత్యతో సినిమా మొదలైంది.
Date & Time : 11:50 AM December 02, 2016
-
123 నిముషాల నిడివి ఉన్న 'అరకు రోడ్ లో' చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 11:45 AM December 02, 2016