-
చిత్రం సరికొత్త ముగింపు దిశగా వెళుతోంది. సత్య దేవ్ ఇండియన్ క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆసక్తి కరమైన క్లైమాక్స్ తో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూఉండండి.
Date & Time : 03:45 AM December 30, 2016
-
నారారోహిత్ కొన్ని ట్విస్ట్ లని రివీల్ చేసాడు. బ్రహ్మాజీ కొన్ని ఎమోషనల్ డైలాగ్ లతో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 03:42 AM December 30, 2016
-
నారారోహిత్, శ్రీవిష్ణు మధ్య ఫైట్ వస్తోంది. చిత్రం లో మరో ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 03:40 AM December 30, 2016
-
శ్రీవిష్ణు ఒత్తిడిలోకి వెళ్ళాడు. చిత్రం కక్లైమాక్స్ దిశగా నడుస్తోంది.
Date & Time : 03:38 AM December 30, 2016
-
ఓ ముస్లిం గ్యాంగ్ కు, లోకల్ గా ఉన్నరాజకీయాలకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:35 AM December 30, 2016
-
వారి మధ్య పోటీలో నారారోహిత్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు.
Date & Time : 03:32 AM December 30, 2016
-
నారారోహిత్, శ్రీవిష్ణు లమధ్య ఆసక్తి కరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:28 AM December 30, 2016
-
నారారోహిత్, శ్రీవిష్ణు ల మధ్య పోటాపోటీ సన్నివేశాలు వస్తున్నాయి.నారారోహిత్ కు అతని ఉద్యోగం వలన సమస్యలు వస్తున్నాయి.
Date & Time : 03:25 AM December 30, 2016
-
శ్రీవిష్ణు అనుచరుడిగా బ్రహ్మాజీ మంచి నటనని కనబరుస్తున్నాడు.
Date & Time : 03:20 AM December 30, 2016
-
శ్రీవిష్ణు తన్యా హోప్ ని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం రొమాంటిక్ సాంగ్ వస్తోంది. తన్యా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 03:14 AM December 30, 2016
-
శ్రీవిష్ణు క్రైం వరల్డ్ లో పెద్ద నేరస్తుడిగా మారిపోతున్నాడు. ప్రస్తుతం నారారోహిత్ కు సమస్యలు వస్తున్నాయి.
Date & Time : 03:08 AM December 30, 2016
-
శ్రీవిష్ణు నేరాలు చేయడానికి సిద్ధమవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:02 AM December 30, 2016
-
తీవ్ర మస్తాపానికి గురైన శ్రీవిష్ణు నారారోహిత్ ని నాశనం చేస్తానని ఛాలెంజ్ చేశాడు.
Date & Time : 02:56 AM December 30, 2016
-
రాజీవ్ కనకాల బిజినెస్ మాన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతడు శ్రీవిష్ణు కి సాయపడాలని డిసైడ్ అయ్యాడు.
Date & Time : 02:50 AM December 30, 2016
-
నారారోహిత్ శ్రీవిష్ణు ని అరెస్ట్ చేసాడు.
Date & Time : 02:45 AM December 30, 2016
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. శ్రీవిష్ణు అతని సోదరి మధ్య ఆసక్తి కరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:43 AM December 30, 2016
-
చిత్రం మొదటి భాగం లో మంచి సన్నివేశాల తో ఆసక్తి కరంగానే సాగింది. శ్రీవిష్ణు బాగా నటించాడు. రెండవ భాగం ఎలా ఉండబోతోందో చూద్దాం..
Date & Time : 02:35 AM December 30, 2016
-
సమస్యలు శ్రీవిష్ణు ని తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి.అతడు పెద్ద నేరం చేయడానికి సైతం సిద్ధమవుతున్నాడు. నారారోహిత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమయ్యాడు. ఇంటర్వెల్ పడింది. ఇప్పుడు బ్రేక్.
Date & Time : 02:28 AM December 30, 2016
-
చిత్రం లో మరో ట్విస్ట్.. శ్రీవిష్ణు ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. అతడు నారా రోహిత్ మరియు లోకల్ రౌడీ లతో గొడవ పడుతున్నాడు.చిత్రం ఇంటర్వెల్ దిశగా పయనిస్తోంది.
Date & Time : 02:23 AM December 30, 2016
-
క్రికెట్ మ్యాచ్ కు సంబందించిన ఆసక్తి కరమైన ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:18 AM December 30, 2016
-
చిత్రం లో ట్విస్ట్ వచ్చింది. శ్రీవిష్ణు ని నారారోహిత్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు.
Date & Time : 02:12 AM December 30, 2016
-
చిత్రంలో శ్రీ విష్ణు, అతని సోదరి మరియు నక్సల్స్ గ్రూప్ లకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:08 AM December 30, 2016
-
చిత్రం లో నారారోహిత్ పాత్ర గురించి తెలిపే సన్నివేశాలు వస్తున్నాయి. అతడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇబ్రహీం గా కనిపిస్తున్నాడు.
Date & Time : 02:03 AM December 30, 2016
-
నారారోహిత్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. మారు వేషం లో వచ్చిన అతడు నక్సల్స్ పై అటాక్ చేసే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01:58 AM December 30, 2016
-
నక్సల్స్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. రవివర్మ నక్సల్స్ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 01:52 AM December 30, 2016
-
ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ వస్తోంది.రొమాంటిక్ గా పాట సాగుతోంది.
Date & Time : 01:46 AM December 30, 2016
-
హీరోయిన్ తన్యా హోప్ శ్రీ విష్ణు గర్ల్ ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01:40 AM December 30, 2016
-
యువహీరో శ్రీ విష్ణు వర్ధమాన క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చాడు.అతని పేరు రైల్వే రాజు.ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ కు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01:35 AM December 30, 2016
-
జర్నలిస్ట్ పాత్రలో శాషా సింగ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. ఆమె 1990 నటి కేసు గురించి ఆర్టికల్ రాస్తోంది.చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది.
Date & Time : 01:32 AM December 30, 2016
-
హాయ్..124 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 01:30 AM December 30, 2016