-
-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:24 AM June 02, 2017
-
చిత్రంలో చివరి ట్విస్ట్ రివీల్ అయింది.రాజ్ తరుణ్, రాజా రవీంద్ర మధ్య క్లైమాక్స్ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 12:18 AM June 02, 2017
-
ఫ్లాష్ బ్యాక్ కి సంబందించిన ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 12:12 AM June 02, 2017
-
రాజ్ తరుణ్ చిన్ననాటి స్నేహితులతో ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:08 AM June 02, 2017
-
చాలా ఆసక్తికరంగా ట్విస్ట్ రివీల్ అయింది. చిత్రం క్లైమాక్స్ దిశగా నడుస్తోంది.
Date & Time : 12:04 AM June 02, 2017
-
చిత్రంలో మరో ట్విస్ట్ వచ్చింది.సినిమాలో సస్పెన్స్ ఇంకా ఎక్కువైంది.
Date & Time : 11:55 PM June 01, 2017
-
చిత్రంలో మాస్ సాంగ్ వస్తోంది. హెబ్బా పటేల్ అందంగా కనిపిస్తోంది. డాన్స్ బావుంది.
Date & Time : 11:50 PM June 01, 2017
-
హీరోయిన్ ఇంట్లో సన్నివేశాలు వస్తున్నాయి. కామెడీ బావుంది.
Date & Time : 11:45 PM June 01, 2017
-
చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రాజ్ తరుణ్ ల మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:40 PM June 01, 2017
-
చిత్రంలో మరో పాట వస్తోంది.రొమాంటిక్ గా సాగుతున్న ఈ పాటలో ఫారెన్ లొకేషన్స్ బావున్నాయి.
Date & Time : 11:35 PM June 01, 2017
-
చిత్రంలో ఇంటర్ లింక్ అయి ఉండే అంశాలు చాలా ఉన్నాయి.రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Date & Time : 11:28 PM June 01, 2017
-
రాజేంద్ర ప్రసాద్, రాజ్ తరుణ్ మధ్య ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:24 PM June 01, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం సీరియస్ గా సాగుతోంది. రాజ్ తరుణ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు.
Date & Time : 11:20 PM June 01, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఫస్ట్ హాఫ్ లో కామెడీ బావుంది. ఇంటర్వెల్ సన్నివేశం ఆసక్తికరంగా ముగిసింది.సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:10 PM June 01, 2017
-
సస్పెన్స్ తో కూడిన ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది. ఇప్పుడు బ్రేక్.
Date & Time : 11:04 PM June 01, 2017
-
సినిమాలోని సస్పెన్స్ ఆసక్తిని కలిగిస్తోంది.మంచి ఇంటర్వెల్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 11:00 PM June 01, 2017
-
మంచి ట్విస్ట్ తో చిత్రం ఇంటర్వెల్ వైపు నడుస్తోంది.
Date & Time : 10:55 PM June 01, 2017
-
హెబ్బా పటేల్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:50 PM June 01, 2017
-
చిత్రంలో రెండవ సాంగ్ వస్తోంది. యూరప్ లో చిత్రీకరించిన లొకేషన్లు బావున్నాయి. హెబ్బా పటేల్ అందంగా కనిపిస్తోంది.
Date & Time : 10:44 PM June 01, 2017
-
రాజా రవీంద్ర విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:40 PM June 01, 2017
-
చిత్రంలో ఆసక్తి కరమైన ట్విస్ట్ వచ్చింది. రొమాంటిక్ గా సాగుతున్న కథ సీరియస్ గా మారింది.
Date & Time : 10:35 PM June 01, 2017
-
హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ మధ్య మంచి కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.చిత్రం లో కామెడీ ఆకట్టుకుంటోంది.
Date & Time : 10:30 PM June 01, 2017
-
రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ ప్రేమలో పడ్డాడు.చిత్రంలో మొదటి పాట వస్తోంది.
Date & Time : 10:25 PM June 01, 2017
-
హెబ్బా పటేల్ డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. రాజ్ తరుణ్ హెబ్బా వెంట పడుతున్నాడు.
Date & Time : 10:20 PM June 01, 2017
-
రాజ్ తరుణ్ రేడియో జాకీగా వైజాగ్ లో పనిచేస్తున్నాడు. కళ్లు దానం చేసేవారికోసం రాజ్ తరుణ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:15 PM June 01, 2017
-
రాజ్ తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు.ఆశిష్ విద్యార్థి కూడా సీన్ లోకి వచ్చాడు.
Date & Time : 10:05 PM June 01, 2017
-
రాజ్ తరుణ్ చిన్నతనంలోని సన్నివేశాలను చూపిస్తున్నారు. అతడికి చూపు లేదు.
Date & Time : 10:00 PM June 01, 2017
-
హాయ్..135 నిమిషాల నిడివి గల 'అంధగాడు' చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:55 PM June 01, 2017