-
-
చిత్రం పూర్తయింది.పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి..
Date & Time : 05:35 AM June 09, 2017
-
అన్ని పాత్రల మధ్య ఆసక్తి కర సంభాషణతో చిత్రం చివరి దశకు చేరుకుంది.
Date & Time : 05:32 AM June 09, 2017
-
చిత్రంలోని పాత్రల మధ్య నెలకొన్న కన్ఫ్యూషన్ పై క్లారిటీ వచ్చింది.
Date & Time : 05:28 AM June 09, 2017
-
అవసరాల శ్రీనివాస్, అడవి శేష్ ల మధ్య కన్ఫ్యూషన్ వీడింది. చిత్రంలో ఇప్పుడు 'తకధిమి' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 05:25 AM June 09, 2017
-
తనికెళ్ల భరణి తిరిగి సీన్ లోకి వచ్చాడు. అతడు కూడా కన్ఫ్యూషన్ కి గురవుతున్నాడు.
Date & Time : 05:22 AM June 09, 2017
-
చిత్రంలో మరిన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:18 AM June 09, 2017
-
కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.చిత్రం క్లైమాక్స్ దిశగా నడుస్తోంది.
Date & Time : 05:13 AM June 09, 2017
-
అవసరాల శ్రీనివాస్ - అదితి ల జంట కూడా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కన్ఫ్యూషన్ కామెడీ అద్భుతంగా ఉంది.
Date & Time : 05:08 AM June 09, 2017
-
వెన్నెల కిషోర్ చిత్రాన్ని తన కామెడీతో నడిపిస్తున్నాడు.
Date & Time : 05:03 AM June 09, 2017
-
ఈషా, అడవి శేష్ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెన్నెల కిషోర్ మొత్తంగా కన్ఫ్యూషన్ కి గురవుతున్నాడు.
Date & Time : 05:00 AM June 09, 2017
-
పాట తరువాత చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ వస్తోంది.
Date & Time : 04:57 AM June 09, 2017
-
చిత్రంలో ప్రస్తుతం 'అయ్య బాబోయ్' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 04:53 AM June 09, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.వెన్నెల కిషోర్, ఈషా మరియు అడవి శేష్ ల మధ్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:50 AM June 09, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మంచి కామెడీ సన్నివేశాలతో ఇప్పటి వరకు చిత్రం బాగానే ఉంది. డైలాగ్స్ , కన్ఫ్యూషన్ కామెడీ బాగా కుదిరాయి.
Date & Time : 04:45 AM June 09, 2017
-
కిడ్నాప్ సీన్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 04:42 AM June 09, 2017
-
వెన్నెల కిషోర్ కన్ఫ్యూషన్ కి గురవుతున్నాడు. చిత్రంలో కన్ఫ్యూషన్ కామెడీ వస్తోంది.
Date & Time : 04:35 AM June 09, 2017
-
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది.
Date & Time : 04:30 AM June 09, 2017
-
ఈషా తన ప్లాన్స్ ని అమలు చేస్తోంది. అద్భుతమైన కామెడీతో చిత్రం నడుస్తోంది.
Date & Time : 04:28 AM June 09, 2017
-
ఈషా, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:25 AM June 09, 2017
-
వెన్నెల కిషోర్ మళ్లీ సీన్లోకి వచ్చాడు.కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:15 AM June 09, 2017
-
సెకండ్ హీరోయిన్ అదితి సమస్యల్లో చిక్కుకుంది. ఆమె ఇంటిని వదలి వెళ్లిపోతోంది.
Date & Time : 04:13 AM June 09, 2017
-
చిత్రం లో ప్రస్తుతం ఈషాకి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:10 AM June 09, 2017
-
ప్రస్తుతం సీరియస్ గా సాగే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:05 AM June 09, 2017
-
శ్రీ చిలిపి గా కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:02 AM June 09, 2017
-
అడవి శేష్ - ఈషా, అవసరాల శ్రీనివాస్ - అదితి మైకల్ ల జంటలు సమస్యల్లో చిక్కుకున్నారు.
Date & Time : 04:00 AM June 09, 2017
-
చిత్రంలో తెలంగాణ యాసలో ఉన్న డైలాగ్స్ బావున్నాయి.ప్రస్తుతం కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 03:55 AM June 09, 2017
-
అవసరాల శ్రీనివాస్, ఈషా మరియు తనికెళ్ల భరణి మధ్య కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:50 AM June 09, 2017
-
అవసరాల శ్రీనివాస్, అదితి మైకల్ ప్రేమికులుగా పరిచయం అయ్యారు. కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:45 AM June 09, 2017
-
అడవి శేషు ఇంట్రడక్షన్ తో చిత్రం ప్రారంభమైంది. తనికెళ్ల భరణి, ఈషా తండ్రి కూతుళ్లుగా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 03:40 AM June 09, 2017
-
హాయ్..118 నిమిషాల నిడివి గల 'అమీ తుమీ' చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 03:35 AM June 09, 2017