-
క్లైమాక్స్ పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 13:00 PM August 19, 2016
-
మూవీలో ఇంకో ఫైట్ వచ్చింది.
Date & Time : 12:50 PM August 19, 2016
-
కొన్ని ఎమోషనల్ సీన్లు మూవీలో ప్రారంభమయ్యాయి.
Date & Time : 12:45 PM August 19, 2016
-
మూవీలో నాగ చైతన్య నిర్మాత నాగ సుశీలతో కలిపి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 12:40 PM August 19, 2016
-
అక్కినేని అఖిల్ కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు.
Date & Time : 12:30 PM August 19, 2016
-
సినిమాలో ఆటాడుకుందాం రా సాంగ్ వచ్చింది. సాఫీగా సాగుతున్న కథలో ఈ సాంగ్ హఠాత్తుగా వచ్చింది.
Date & Time : 12:20 PM August 19, 2016
-
మూవీ మెల్లగా క్లైమాక్స్ కు చేరువవుతోంది.
Date & Time : 12:10 PM August 19, 2016
-
మూవీలో రీమిక్స్ సాంగ్ వచ్చింది.
Date & Time : 12:00 PM August 19, 2016
-
మరోసారి మూవీలో కామెడీ సీన్లు వస్తున్నాయి. ప్రథాన కథ నిదానంగా సాగుతోంది.
Date & Time : 11:55 AM August 19, 2016
-
సినిమాలో బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:50 AM August 19, 2016
-
ఇంటర్వెల్ తర్వాత మూవీలో మెయిన్ స్టోరీ మెల్లగా ప్రారంభమైంది.
Date & Time : 11:45 AM August 19, 2016
-
కథ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. మూవీలో ఇంటర్వెల్ వచ్చింది.
Date & Time : 11:35 AM August 19, 2016
-
సినిమాలో ఫైట్ వచ్చింది. మూవీ ఇంటర్వెల్ కు చేరువవుతోంది.
Date & Time : 11:30 AM August 19, 2016
-
సినిమాలో రెండో సాంగ్ 'జూమెగా' వచ్చింది. పాటలో హీరోయిన్ సోనమ్ చాలా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 11:25 AM August 19, 2016
-
సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది.
Date & Time : 11:20 AM August 19, 2016
-
కొన్ని కామెడీ సీన్లతో సినిమాలో ప్రధాన కథ సాగుతోంది.
Date & Time : 11:15 AM August 19, 2016
-
మూవీలో కొన్ని కామెడీ సీన్లు వచ్చాయి.
Date & Time : 11:10 AM August 19, 2016
-
టీవీ ఛానెల్ ఓనర్ గా '30 ఇయర్స్ పృధ్వీ' ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:05 AM August 19, 2016
-
హీరోయిన్ సోనమ్ బాజ్వా ఎంట్రీ ఇచ్చింది. ఆమె లుక్స్ అందంగా ఉన్నాయి.
Date & Time : 11:00 AM August 19, 2016
-
ఎన్ఆర్ఐ రిటర్న్ గా సుశాంత్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:55 AM August 19, 2016
-
సినిమాలో మొదటి సాంగ్ 'రౌండ్ రౌండ్' వచ్చింది.
Date & Time : 10:50 AM August 19, 2016
-
సినిమాలో టైటిల్స్ వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది.
Date & Time : 10:45 AM August 19, 2016
-
ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ తో మూవీ ప్రారంభమైంది.
Date & Time : 10:40 AM August 19, 2016
-
139 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 10:30 AM August 19, 2016